Bank Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంక్, హైదరాబాద్‌లో 24 ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా..
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)..హైదరాబాద్ సర్కిల్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 24
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌లో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 18–24 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.14,500 నుంచి రూ.28,145+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన తర్వాత అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పంజాబ్ నేషనల్ బ్యాంక్, సర్కిల్ ఆఫీస్, రీజెన్సీ ప్లాజా, ఒకటో అంతస్తు, ప్లాట్ నెం.3, మైత్రీ విహార్ ఏరియా, అమీర్‌పేట్, హైదరాబాద్–500016 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 04.03.2022
వెబ్‌సైట్: https://www.pnbindia.in/
చదవండి: Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 202 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |