Skip to main content

Bank Jobs: ఇండియన్‌ బ్యాంక్‌లో 202 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Indian Bank

చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్‌ బ్యాంక్‌.. దేశవ్యాప్తంగా సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 202
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ (ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌) అయి ఉండాలి.
వయసు: 26 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌(ఆన్‌లైన్‌), టెస్ట్‌ ఆఫ్‌ లోకల్‌ లాంగ్వేజ్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, వాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ పరీక్ష: ఈ పరీక్షని మొత్తం 40 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.03.2022

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/
 

చ‌ద‌వండి: RBI Recruitment 2022: ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 09,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories