SBI Notification 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ –ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్.. ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 2000
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.04.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు బేసిక్ పే రూ.41,960.
చదవండి: SBI Recruitment 2023: ఎస్‌బీఐలో 6160 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
ఎంపిక విధానం: స్టేజ్–1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్–2 మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్–3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్స్‌ర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.09.2023.
- ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్: 2023, అక్టోబర్ రెండో వారంలో
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://sbi.co.in/
చదవండి: NABARD Recruitment 2023: నాబార్డ్లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Qualification | GRADUATE |
Last Date | September 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |