NABARD Recruitment 2023: నాబార్డ్లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 150
విభాగాలు: జనరల్, కంప్యూటర్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్,ఫారెస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టాటì స్టిక్స్,మాస్ కమ్యూనికేషన్/మీడియా స్పెషలిస్ట్.
అర్హత: పోస్టును అనుసరించి 60% మార్కులతో జనరల్ డిగ్రీ, సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ బీబీఏ, బీఎంఎస్, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.09.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.44,500 నుంచి రూ.89,150 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష,మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.09.2023
ఫేజ్-1(ప్రిలిమినరీ)-ఆన్‌లైన్ పరీక్ష తేది: 16.10.2023.
వెబ్‌సైట్: https://www.nabard.org/
చదవండి: SBI Recruitment 2023: ఎస్‌బీఐలో 6160 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |