Skip to main content

Bank Jobs: ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, చెన్నైలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.69,810 వ‌ర‌కు వేతనం..

చెన్నైలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌..ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Indian Overseas Bank Recruitment 2022 For specialist officer jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 25
విభాగాలు: బిజినెస్‌ అనలిస్ట్, డేటా ఇంజనీర్, క్లౌడ్‌ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఇంజనీర్, ఒరాకిల్‌ డీబీఏ, మిడిల్‌వేర్‌ ఇంజనీర్, సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్, రూటింగ్‌-స్విచింగ్‌ ఇంజనీర్, హార్డ్‌వేర్‌ ఇంజనీర్, సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్, డిజిటల్‌ బ్యాంకింగ్, ఏటీఎం మేనేజ్డ్‌ సర్వీసెస్‌-ఏటీఎం స్విచ్, మర్చంట్‌ అక్విజిషన్, కంప్లైన్స్‌-ఆడిట్‌.
అర్హత: బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: 30.11.2022

వెబ్‌సైట్‌: https://www.iob.in/

చ‌ద‌వండి: IBPS Recruitment 2022: 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 30,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories