IBPS Recruitment 2022: 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 710
పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్(స్కేల్-1)-44, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1)-516, రాజ్‌భాష అధికారి(స్కేల్-1)-25, లా ఆఫీసర్(స్కేల్-1)-10,హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్(స్కేల్-1)-15,మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1)-100.
వయసు: 01.11.2022 నాటికి 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.11.2022
- అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్(ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2022
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: 24.12.2022, 31.12.2022.
- ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేది: 29.01.2023.
- వెబ్‌సైట్: https://www.ibps.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 21,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |