Bank Jobs: ఇండ్‌బ్యాంక్, చెన్నైలో 73 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయిన ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 73
పోస్టుల వివరాలు: అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, రీసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్స్ అండ్ నెట్‌వర్క్, ఇంజనీర్, వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ హెడ్, ఫీల్డ్ స్టాఫ్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 21 నుంచి 65 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ.1.50 నుంచి రూ.10 లక్షల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తుల స్క్రుటీనీ ఆధారంగా అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెడ్ అడ్మినిస్ట్రేషన్, నెం.480, కివ్‌రాజ్ కాంప్లెక్స్1, అన్నా సలయ్, నందనం, చెన్నై చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 26.04.2022
వెబ్‌సైట్: https://www.indbankonline.com/
చదవండి: Bank Jobs: ఎగ్జిమ్ బ్యాంక్‌లో 30 ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | April 26,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |