Skip to main content

Bank Jobs: ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో 30 ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

EXIM Bank

ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎగ్జిమ్‌ బ్యాంక్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: కాంప్లియన్స్‌–01, లీగల్‌–04, రాజ్‌భాష–02, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–05,హ్యూమన్‌ రిసోర్స్‌–02, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌–02, లోన్‌ మానిటరింగ్‌–02, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఆడిట్‌–01, ఇంటర్నెల్‌ ఆడిట్‌–02, అడ్మినిస్ట్రేషన్‌–01, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌–02, స్పెషల్‌ సిట్యూవేషన్‌–06.
అర్హత: వివిధ విభాగాల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్‌/బీఈ, బీటెక్, ఎంబీఏ/పీజీడీబీఏ, సీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: విభాగాల్ని అనుసరించి 35 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.04.2022

వెబ్‌సైట్‌: https://www.eximbankindia.in/
 

చ‌ద‌వండి: SBI - Officer Posts: ఎస్‌బీఐ, ముంబైలో 11 స్పెషల్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 28,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories