Trainee Jobs: ఎగ్జిమ్ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
ఎక్స్‌పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్).. మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఏ(ఫైనాన్స్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 2022 సెప్టెంబర్ 30 నాటికి 25ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 200మార్కులకు నిర్వహిస్తారు.దీనికి నె గిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.రాతపరీక్షలో అర్హత సాధిం చిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.03.2022
రాతపరీక్ష: 2022, ఏప్రిల్‌లో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://www.eximbankindia.in/
చదవండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐ బ్యాంక్‌లో 48 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.64వేల వరకు జీతం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | March 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |