DCCB Recruitment: డీసీసీబీ, హైదరాబాద్‌లో 52 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
హైదరాబాద్‌లోని ది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(డీసీసీబీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్–07, స్టాఫ్ అసిస్టెంట్–45.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు భాషలో ప్రావీణ్యత ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.17,900 నుంచి రూ.57,860 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రెండు దశల్లో ప్రిలిమ్స్, మెయిన్స్(ఆన్‌లైన్ ఎగ్జామ్స్) పరీక్షలు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 మార్కు తొలగిస్తారు.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.03.2022
వెబ్‌సైట్: https://www.hyderabaddccb.org/
చదవండి: RBI Recruitment 2022: ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 06,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |