Skip to main content

Central Bank of India Recruitment 2023: ఏదైనా డిగ్రీతో 5000 అప్రెంటిస్‌ పోస్టులు.. రాతపరీక్ష ఇలా‌..

ముంబైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సీబీ శాఖల్లో అ­ప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
central bank of india recruitment 2023 for 5000 apprentice

మొత్తం ఖాళీల సంఖ్య: 5000 (తెలంగాణలో 106, ఆంధ్రప్రదేశ్‌లో 141).
కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీ-763, ఎస్టీ-416, ఓబీసీ-1162,ఈడబ్ల్యూఎస్‌-500, జనరల్‌-2159.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏౖ§ð నా విభాగంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయసు: 31.03.2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్‌: నెలకు రూ.10,000(రూరల్‌ బ్రాంచ్‌), రూ.12,000(అర్బన్‌ బ్రాంచ్‌), రూ.15,000(మెట్రో బ్రాంచ్‌)తోపాటు ఇతర అలవెన్సులు అందుతాయి.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష,ఇంట­ర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన,రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి ఎంపికచేస్తారు.

రాతపరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్, కంప్యూటర్‌ నాలెడ్జ్, బేసిక్‌ రిటైల్‌ లయబిలిటీ ప్రొడక్ట్స్, బేసిక్‌ రిటైల్‌ అసెట్‌ ప్రొడక్ట్స్, బేసిక్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ప్రొడక్ట్స్, బేసిక్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్స్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ఆన్‌లైన్‌  రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 03.04.2023.
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: ఏప్రిల్‌ 2వ వారం, 2023.

వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in/

చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories