Skip to main content

Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 325 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

bank of baroda recruitment 2022 for relationship manager and credit analyst jobs

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 325
పోస్టుల వివరాలు: రిలేషన్‌ల్‌షిప్‌ మేనేజర్లు–175, క్రెడిట్‌ అనలిస్టులు–150.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫైనాన్స్‌ విభాగంలో పీజీ డిగ్రీ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

చ‌ద‌వండి: Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటì టేటివ్‌ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 22.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.07.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: 8106 Jobs In IBPS RRB: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 12,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories