Skip to main content

Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

bank of baroda recruitment 2022

వడోదర(గుజరాత్‌) ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతి పదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌–డేటా సైంటిస్ట్‌లు–02, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌–డేటాసైంటిస్ట్‌లు–06, డిప్యూటీ వైస్‌ప్రెసిడెంట్‌–డేటాఇంజనీర్లు–02, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌–డేటా ఇంజనీర్లు –04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

చ‌ద‌వండి: 8106 Jobs In IBPS RRB: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.07.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: 10 Lakh Jobs : కీలక నిర్ణయం.. 18 నెల‌ల్లో 10 లక్షల ఉద్యోగాలు భ‌ర్తీ..?

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 07,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories