10 Lakh Jobs : కీలక నిర్ణయం.. 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ..?
Sakshi Education
న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.
రానున్న ఏడాదిన్నరలో దేశంలో 10లక్షల ఉద్యోగాలివ్వాలని భారత్ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఆర్థికపరమైన నిర్ణయాలు, మంత్రిత్వశాఖల పనితీరుపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది. కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి
ఆర్ఆర్‌బీ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి
Published date : 14 Jun 2022 01:53PM