Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 79 పోస్టులు.. ఏడాదికి రూ.18 లక్షల వరకు వేతనం..
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 79
పోస్టుల వివరాలు: అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు–26, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఆక్విజేషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్)–53.
అగికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ(గ్రాడ్యుయేషన్)తోపాటు పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు చెల్లిస్తారు.
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఆక్విజేషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్):
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు పీజీ డిగ్రీ/డిప్లొమా(మేనేజ్‌మెంట్)/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 26 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.04.2022
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/
చదవండి: RBI Grade B 2022 Notification: ఆర్‌బీఐలో 303 గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 26,2022 |
Experience | 3 year |
For more details, | Click here |