Skip to main content

RBI Grade B 2022 Notification: ఆర్‌బీఐలో 303 గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ పోస్టులు

RBI Grade B Recruitment 2022 Notification

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)కి చెందిన సర్వీసెస్‌ బోర్డు విభాగం.. గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 303
పోస్టుల వివరాలు:
గ్రేడ్‌ బీ ఆఫీసర్లు(జనరల్‌)–238, గ్రేడ్‌ బీ ఆఫీసర్లు(ఎకనమిక్‌ అండ్‌ పాలిసీ రీసెర్చ్‌ విభాగం(డీఈపీఆర్‌)–31, గ్రేడ్‌ బీ ఆఫీసర్లు(స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం(డీఎస్‌ఐఎం)–25, అసిస్టెంట్‌ మేనేజర్లు (రాజ్‌భాష)–06, 
అసిస్టెంట్‌ మేనేజర్లు(ప్రోటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ)–03.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: 
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 28.03.2022
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.04.2022
»    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.rbi.org.in

Qualification GRADUATE
Last Date April 18,2022
Experience Fresher job

Photo Stories