Skip to main content

Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 159 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Bank of Baroda Recruitment

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) బ్రాంచ్‌ రిసీవబుల్స్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 159
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ/ఇతర సెలక్షన్‌ ప్రకియల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.04.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/
 

చ‌ద‌వండి: RBI Grade B 2022 Notification: ఆర్‌బీఐలో 303 గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 14,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories