Skip to main content

District Medical and Health Officer: ఆన్‌లైన్‌లో వైద్యాధికారుల ప్రొవిజనల్, రిజెక్టెడ్‌ జాబితా

District Medical and Health Officer
ఆన్‌లైన్‌లో వైద్యాధికారుల ప్రొవిజనల్, రిజెక్టెడ్‌ జాబితా

రాంగోపాల్‌పేట్‌: హైదరాబాద్‌ జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీ కోసం మే 20న జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్, రిజెక్టెడ్‌ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటి జూన్‌ 6న ఓ  ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు www.hyderabad.telanga na.gov.in సైట్‌లో జాబితాను పరిశీలించుకోవాలన్నారు. అభ్యంతరాలు ఉంటే జూన్‌ 9వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

చదవండి:

Department of AYUSH: మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన తేదీ ఇదే..

Medical Colleges: సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు ఇంటర్వ్యూల తేదీ ఇదే..

Transfers: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు మార్గదర్శకాలు

Published date : 07 Jun 2023 03:32PM

Photo Stories