Skip to main content

Medical Colleges: సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు ఇంటర్వ్యూల తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీ గా ఉన్న సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి 26న వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించా లని ప్రిన్సిపాళ్లను డీఎంఈ డాక్టర్‌ నరసింహం ఆదేశించారు.
Medical Colleges
సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు ఇంటర్వ్యూల తేదీ ఇదే..

ప్రిన్సిపాళ్లే స్థానికంగా నోటిఫికేషన్‌ జారీ చేసి పోస్టులను భర్తీ చేసుకోవాలని పేర్కొన్నారు.  నిబంధనలను పాటిస్తూ  ఎంపిక చేపట్టాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు డీఎంఈ కార్యాలయం ని యామక ఉత్తర్వులు జారీ చేస్తుందని పేర్కొన్నారు. 

చదవండి:

Transfers: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు మార్గదర్శకాలు

Medical Health Department: 1,061 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

Published date : 25 May 2023 03:57PM

Photo Stories