Skip to main content

Tenth Certificates : పూర్వ విద్యార్థుల టెన్త్ స‌ర్టిఫికెట్లు ఇక‌పై ఆన్‌లైన్‌లో..

అప్ప‌ట్లో టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు ఫ‌లితాలు పేప‌ర్ల‌లో వ‌చ్చేవి. కాని, ఇప్పుడు అంతా ఆన్‌లైన్ కావ‌డంతో అంద‌రి వ‌ద్ద‌కు ఫ‌లితాలు వ‌స్తాయి. కాని, అప్ప‌ట్లో విద్యార్థుల‌కు స‌ర్టిఫికెట్లు ఉన్న‌యో లేదో తెలీదు. అందుకే విద్యాశాఖ ఇందుకు ఒక ఏర్పాటు చేసింది.
Digitalization of tenth class certificates of alumni students

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్ర‌స్తుతం, ఉన్న టెక్నాల‌జీతో మ‌న‌కు ఇప్పుడు ఏదైనా ఆన్‌లోనే సాధ్య‌మ‌వుతుంది. ఉద్యోగ‌మైనా, విద్య‌, ఎంకేదైనా కూడా ఆన్‌లైనే. విద్యార్థులకు ప‌రీక్ష‌లు మాత్ర‌మే కాదు, వారి ఫ‌లితాలు కూడా ఇప్పుడు ఆన్‌లోనే వ‌స్తుంటాయి.

Department of Education: డుమ్మా టీచర్లపై నిఘా.. పాఠశాలల్లో విరి ఫొటోలు..

వారి ఎక్క‌డికీ వెళ్లరాకుండా ఇంట్లో నుంచే వారి ఫ‌లితాల‌ను చూసే వీలున్న ఈ కాలంలో, కేవ‌లం ఈ కాలం విద్యార్థుల‌దే కాకుండా, పూర్వ విద్యార్థులు కూడా అంటే, 50 సంవ‌త్స‌రాల కింద టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా వారి ఫలితాల‌ను అంటే, టెన్త్ స‌ర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ స‌ర్టిఫికెట్ల‌కు అనుమ‌తి..

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసుకొని 50 ఏళ్లైనా ఆ విద్యార్థులు ఇప్పుడు కూడా వారి ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 1969 నుంచి 1990 నాటి టెన్త్ స‌ర్టిఫికెట్ల‌ను ఎంపిక చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకునే వీలును, డిజిటైజేషన్‌కు పాఠశాల విద్యా శాఖ నిర్ణయించారు.

AP Tenth Class Exams :పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–1 మ్యాథ్స్‌ పరీక్ష వాయిదా... ?

దీనికి, తాజాగా ఏపీ విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. త్వ‌ర‌లో, 1991-2003 సర్టిఫికెట్లను కూడా డిజిటైజేషన్ చేయనుంది. 2004 తర్వాత ఆన్‌లైన్ ప్రారంభం కావ‌డంతో పదోతరగతి చదివిన వారివి ప్ర‌స్తుతం, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Dec 2024 12:32PM

Photo Stories