AP Tenth Class Exams :పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–1 మ్యాథ్స్ పరీక్ష వాయిదా...

తిరుపతి : ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు సోమవారం నిర్వహించాల్సిన ఎస్‌ఏ–1 మ్యాథ్స్ పరీక్ష 20వ తేదీకి వాయిదా పడింది. ఈ పరీక్షకు సంబంధించిన మ్యాథ్స్ ప్రశ్నపత్రం ఉదయాన్నే యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో విద్యాశాఖాధికారులు ఖంగుతిన్నారు. వెంటనే ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిలుపుదల చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డీఈఓలకు ఉత్తర్వులు జారీచేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్ష తరహాలోనే ఈ ప్రశ్నపత్రాలను సమీప పోలీస్‌స్టేషన్లో భద్రపరిచి పరీక్ష సమాయానికి ముందు తెచ్చుకోవాలని ఆదేశించారు. దీంతో డీఈఓ కేవీఎన్.కుమార్ సూచనల మేరకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి ఆర్.వంశీరాజ పర్యవేక్షణలో ఎంఈఓలు ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Download AP 10th Class Blueprint PDF
Andhra Pradesh Tenth Class 2025 2nd Language Telugu Blueprint; Check Chapter-wise Weightage
Andhra Pradesh Tenth Class 2025 1st Language Hindi Blueprint; Check Chapter-wise Weightage
Andhra Pradesh Tenth Class 2025 2nd Language Hindi Blueprint; Check Chapter-wise Weightage
Andhra Pradesh Tenth Class 2025 Mathematics(EM) Blueprint; Check Chapter-wise Weightage
Andhra Pradesh Tenth Class 2025 Physical Science(EM) Blueprint; Check Chapter-wise Weightage
Andhra Pradesh Tenth Class 2025 Biological Science(EM) Blueprint; Check Chapter-wise Weightage
Andhra Pradesh Tenth Class 2025 Social Studies(EM) Blueprint; Check Chapter-wise Weightage
Andhra Pradesh Tenth Class 2025 3rd Language English Blueprint; Check Chapter-wise Weightage
Tags
- Postponement of SA-1 Maths exam for class 10 students... ?
- Postponement of SA-1 Maths exam
- AP Tenth Class Exams 2024
- Bseap
- AP Tenth Class Exams 2024 News
- 2024 AP Tenth Class Exams
- Tenth Class 2024
- AP Tenth Class exams News
- AP Tenth Class
- Board Of Secondary Education Andhra Pradesh
- AP Tenth Class exams News
- School exam suspension
- YouTube exam leak