Skip to main content

AP 10th Class Model Papers 2025 : ఏపీ ప‌దో త‌ర‌గ‌తి మోడ‌ల్‌పేప‌ర్స్ విడుదల చేసిన ప్రభుత్వం.. ఒక్క క్లిక్‌తో..

సాక్షి,ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2025 మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 17న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 19న సెకండ్‌ లాంగ్వేజ్‌, మార్చి 21న ఇంగ్లీష్‌, 24న గణితం, 26న ఫిజిక్స్‌, మార్చి 28న బయాలజీ, 29న ఒకేషనల్‌, మార్చి 31న సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 22న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, మార్చి 29న ఓఎస్‌ఎస్‌ఈ లాంగ్వేజ్‌ పేపర్‌-2, వొకేషనల్‌ కోర్సు(థియరీ)జరగనుంది.
AP 10thclass exam dates  AP 10th Class Model Papers 2025  Andhra Pradesh Class 10th Exam Schedule 2025
AP 10th Class Model Papers 2025 BSEAP SSC 10th Class Official Model Papers 2025 Andhra Pradesh 10th Class Exams 2025 Schedule Announcement Model Papers Released for Andhra Pradesh 10th Class Exams 2025 Andhra Pradesh 10th Class Model Papers Available for Students 2025

ఈ మేరకు పరీక్షల టైంటేబుల్‌ను విడుదల చేశారు. దీంతో పాటు ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ప్రభుత్వం అధికారిక మోడల్ పేపర్లను సిద్ధం చేయించింది. ఈ మోడ‌ల్‌పేప‌ర్స్‌ను చూస్తే.. విద్యార్థుల‌కు ఏఏ చాప్ట‌ర్ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తున్నాయో అనే దానిపై ఒక సంపూర్ణ‌ అవ‌గాహ‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

"యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్" (UTF) ఆధ్వర్యంలో ఈ మోడల్‌ పేపర్లను తయారు చేశారు. వీటిని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూర్తి స్థాయిలో పరీక్షలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. 

ఏపీ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల తేదీలు-2025 ఇవే..


➤☛ 2025 మార్చి 17 (సోమ‌వారం) : ఫస్ట్ లాంగ్వేజ్
➤☛ 2025 మార్చి 19 (బుధ‌వారం) : సెకండ్ లాంగ్వేజ్
➤☛ 2025 మార్చి 21 (శుక్ర‌వారం) : ఇంగ్లీషు
➤☛ 2025 మార్చి 24 (సోమ‌వారం) : మ్యాథ్స్
➤☛ 2025 మార్చి 26 (బుధ‌వారం) : ఫిజిక్స్
➤☛ 2025 మార్చి 28 (శుక్ర‌వారం) : బయాలజీ
➤☛ 2025 మార్చి 31 (సోమ‌వారం) : సోషల్

 

AP 10th Class Timetable 2025

Exam Date Subject
March 17, 2025 Language Paper-1
March 19, 2025 Second Language
March 21, 2025 English
March 24, 2025 Mathematics
March 26, 2025 Physical Science
March 28, 2025 Biology
March 31, 2025 Social Studies
March 22, 2025 1st Language Paper-2 (Composite Course)/ OOSE Main Language paper-1
March 29 2025 OSSE Main Language Paper-2 (Sanskrit, Arabic, Persian), Vocational Course

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Download AP 10th Class Blueprint PDF 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 

 

Published date : 04 Jan 2025 10:11AM

Photo Stories