AP 10th Public Exams Schedule 2025 : ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ 2025 విడుదల.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే.. ఈసారి మాత్రం...
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

2025 మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ టెన్త్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు.
ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీలు-2025 ఇవే..
➤☛ 2025 మార్చి 17 (సోమవారం) : ఫస్ట్ లాంగ్వేజ్
➤☛ 2025 మార్చి 19 (బుధవారం) : సెకండ్ లాంగ్వేజ్
➤☛ 2025 మార్చి 21 (శుక్రవారం) : ఇంగ్లీషు
➤☛ 2025 మార్చి 24 (సోమవారం) : మ్యాథ్స్
➤☛ 2025 మార్చి 26 (బుధవారం) : ఫిజిక్స్
➤☛ 2025 మార్చి 28 (శుక్రవారం) : బయాలజీ
➤☛ 2025 మార్చి 31 (సోమవారం) : సోషల్
ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
Published date : 13 Dec 2024 11:24AM
PDF
Tags
- AP 10th Class Public Exams Schedule 2025 Released
- ap 10th public exams
- AP 10th Public Exams Time Table
- ap tenth exam public exam dates released minister lokesh
- ap tenth exam public exam dates released minister lokesh news in telugu
- ap tenth exam public exam dates announced minister lokesh
- ap tenth telugu exam date 2025
- ap tenth telugu exam date 2025 news telugu
- ap tenth hindi exam date 2025
- ap tenth hindi exam date 2025 news telugu
- ap 10th class public exam time table 2025
- ap 10th class telugu public exam date 2025
- ap 10th class hindi public exam date 2025
- ap 10th class english public exam date 2025
- ap 10th class maths public exam date 2025
- ap 10th class maths public exam date 2025 news telugu
- ap 10th class biology public exam date 2025
- ap 10th class biology public exam date 2025 news telugu
- ap 10th class physics public exam date 2025
- ap tenth class social public exam date 2025
- ap tenth class social public exam date 2025 news telugu
- Breaking News AP 10th Public Exams Schedule 2025 Released
- Breaking News AP 10th Public Exams Schedule 2025 Released Telugu
- AndhraPradeshSSCExams
- 10thClassExamSchedule
- APPublicExams2025
- SSCExamsMarch2025
- NaraLokeshExamAnnouncement