Skip to main content

10th class and intermediate exams Dates: AP 10వ తరగతి , ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

exams Dates
exams Dates

సాక్షి, విజయవాడ: ఏపీలో 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఎక్స్‌ వేదికగా పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. 

10th class public exams important points: Click Here

10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ వివరాలు:
వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 17న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 19న సెకండ్‌ లాంగ్వేజ్‌, మార్చి 21న ఇంగ్లీష్‌, 24న గణితం, 26న ఫిజిక్స్‌, మార్చి 28న బయాలజీ, 29న ఒకేషనల్‌, మార్చి 31న సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరపనున్నారు.


ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వివరాలు:
ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2025 మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.

 

Published date : 12 Dec 2024 03:43PM

Photo Stories