Skip to main content

Course Selection : డిగ్రీ పీజీ విద్యార్థులకు శుభవార్త‌.. ఇక‌పై స‌బ్జెక్టు ఎంపిక‌లో..

విద్యార్థులు వారికి న‌చ్చిన విధంగా స‌బ్జెక్టుల‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. పాఠ‌శాల విద్య అనంత‌రం, విద్యార్థులు ఎంచుకునే ఇంట‌ర్‌, డిగ్రీ, పీజీల్లోని స‌బ్జెక్టుల్లో వారి ఇష్టానుసారంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది.
UGC planning to remove restrictions on course selection for PG students  Good news for ug and pg students in selecting the subjects and courses

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులు త‌మ ఇంట‌ర్ విద్య‌ పూర్తి చేసుకున్న త‌రువాత‌, వారి ఇష్టానుసారంగా డిగ్రీలో స‌బ్జెక్టుల‌ను ఎంచుకుంటారు. ఆ త‌రువాత‌, పీజీలో డిగ్రీకు సంబంధిత కోర్సుల‌నే ఎంచుకోవాల‌ని వంటి అంశాలన్ని తొల‌గించి, వారికి న‌చ్చిన కోర్సులను ఎంచుకొని చ‌దువుకోవ‌చ్చ‌నే అవ‌కాశాన్ని క‌ల్పించేందుకు యూజీసీ యోచిస్తుంది.

TSGHE News:ఇంజనీరింగ్‌ కోర్సుల స్వరూపాన్ని మార్చేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు

ఈ నేప‌థ్యంలో విద్యార్థులు, డిగ్రీలో కాని, పీజీలో కాని, ఇంట‌ర్‌కు సంబంధం లేకుండా కూడా స‌బ్జెక్టుల‌ను లేదా కోర్సుల‌ను ఎంచుకునే వీలు ఉంటుంది. కానీ, ఈ వీలు కేవ‌లం వ‌ర్సిటీ లేదా జాతీయ స్థాయిలో ప‌రీక్ష రాసి పాసైన విద్యార్థుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని తెలుస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Dec 2024 11:53AM

Photo Stories