Skip to main content

Teachers Retirement Age: 'మోడల్' టీచర్ల పదవీ విరమణ వయసు పెంచాలి

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో 2013లో ఏర్పాటైన మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సదుపాయాలు ఇవ్వాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది.
Retirement age of model school teachers should be increased

జీవో 23 ప్రకారం మోడల్ స్కూల్స్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ లో విలీనం చేసి, రెగ్యులర్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లిస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
చదవండి: AI in Education: ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ టీచింగ్‌

Published date : 31 Jan 2025 03:34PM

Photo Stories