Skip to main content

Model Schools Admissions 2025 : తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం!

Admissions open for 2025-26 at Telangana Model School   Applications for telangana model schools admissions 2025   Telangana Model School admissions 2025-26 at Jinugurthi Gate, Tandur Rural

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ప్రిన్సిపాల్‌ శ్రీదేవి విడుదల చేసిన ప్రకటన ప్రకారం:

✅ 6వ తరగతికి 100 సీట్లు
✅ 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఖాళీ సీట్లకు ప్రవేశాలు
✅ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 23, 2025
✅ ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 13, 2025

Education News:ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరిక

✅ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి
✅ ఫీజు: ఓసీలకు ₹200
ఇతర అభ్యర్థులకు ₹125
🔗 మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ప్ర‌క‌టించిన తేదీలోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

https://estore.sakshieducation.com/

Published date : 17 Feb 2025 06:45PM

Photo Stories