Cancellation of Recruitment Notification: రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రద్దు
Sakshi Education
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్, స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ కోసం గతేడాది నవంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఫిబ్రవరి 6న ఒక ప్రకటనలో తెలిపారు.

స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ అసిస్టెంట్ పోస్టులను చెంచు సామాజిక వర్గాలకు చెందిన వారితో మాత్రమే భర్తీ చేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ కావడంతో, గత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో సమర్పించిన డీడీలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తిరిగి తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 07 Feb 2025 09:51AM
Tags
- cancellation of recruitment process
- Cancellation of Recruitment Notification
- Cancellation of Staff Recruitment Notification
- notice for cancellation of recruitment process
- Sample of cancellation of recruitment notification
- Nagarkurnool District News
- Telangana News
- District Medical Health Department
- Lab Technician
- paramedical
- Staff Nurse