PhD Admissions in NFSU: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ, గాంధీనగర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
గాంధీనగర్(గుజరాత్)లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్, అనుబంధ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఇంజనీరింగ్, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, బిహేవియరల్ సైన్స్, క్లినికల్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, లా, ఫార్మసీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, మేనేజ్‌మెంట్, ఫోరెన్సిక్ అకౌంటింగ్ తదితరాలు.
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
అర్హత: మాస్టర్స్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ/సైన్సెస్/హ్యుమానిటీస్/సోషల్ సైన్సెస్/లా) ఉత్తీర్ణతతో పాటు గేట్/జీప్యాట్, యూజీసీ-నెట్/జేఆర్‌ఎఫ్ తదితరాల్లో అర్హత సాధించి ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
వెబ్‌సైట్: https://www.nfsu.ac.in/
CTET Exam Notification: సీటెట్ (డిసెంబర్) 2022 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..