Skip to main content

Admission in IISC: ఐఐఎస్సీ, బెంగళూరులో బీఎస్సీ(రీసెర్చ్‌) కోర్సులో ప్రవేశాలు

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(రీసెర్చ్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admission in IISC

రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్, మెటీరియల్స్, మ్యాథ్స్, ఫిజిక్స్‌.
అర్హత: 60శాతం మార్కులతో 2022లో 10+2/ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా) తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షకు హాజరయ్యేవారు కూడా అర్హులే.

ఎంపిక విధానం: కేవీపీవై-2021/జేఈఈ మెయిన్‌-2023/జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2023/నీట్‌(మూజీ)-2023/ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2023 స్కోరు ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.05.2023.

వెబ్‌సైట్‌: https://iisc.ac.in/

TS ICET 2023 Notification: బెస్ట్‌ ర్యాంకుకు ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

Last Date

Photo Stories