Skip to main content

IIT Delhi Project Assistant Jobs: IIT ఢిల్లీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉ‍ద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

IIT Delhi Project Assistant Jobs
IIT Delhi Project Assistant Jobs

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(IIT)ఢిల్లీ.. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి  దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

10వ తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్‌లో 4232 ఉద్యోగాలు: Click Here

మొత్తం పోస్టులు: 5

ఖాళీల వివరాలు
ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌: 1
ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (టెక్‌): 04


విద్యార్హత: సంబంధిత పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్‌/పీహెచ్‌డీ/కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు రెండు నుంచి నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఇంటర్వ్యూ తేది: జనవరి 09, 2025


Notification: Click Here

Published date : 30 Dec 2024 08:49PM

Photo Stories