Admissions in JNTU: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
కోర్సుల వివరాలు
ఎక్స్‌టర్నల్(పార్ట్‌టైమ్) పీహెచ్‌డీ ప్రోగ్రామ్; ఫుల్ టైం పీహెచ్‌డీ రీసెర్చ్ ప్రోగ్రామ్(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్); పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్(ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్స్).
ఫ్యాకల్టీ: ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ సైన్స్.
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, బయో-టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఇన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమేటిక్స్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, వాటర్ రీసోర్సెస్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్.
అర్హత: పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ-నెట్/యూజీసీ-సీఎస్‌ఐఆర్ నెట్/స్లెట్/గేట్/జీప్యాట్ వ్యాలిడ్ స్కోరు ఉండాలి.
ఎంపిక విధానం: పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను అనుసరించి విద్యార్హతలు, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, రీసెర్చ్ పబ్లికేషన్స్, రీసెర్చ్ వర్క్ పీపీటీ ప్రెజెంటేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 24.02.2024.
ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తుకు చివరితేది: 07.03.2024.
వెబ్‌సైట్: https://jntuh.ac.in/
చదవండి: Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!
Tags
- admissions
- PhD admissions
- JNTU Hyderabad
- Admissions in JNTU Hyderabad
- JNTU Hyderabad PhD Admissions
- Jawaharlal Nehru Technological University
- PhD Programmes
- Full Time PhD Research Programme
- Part Time PhD Programmes
- Engineering Science and Technology
- Management Science
- entrance test
- JNTUH
- PhDAdmissions
- AcademicYear2024-25
- HigherEducation
- Latest admissions
- sakshi education latest admissions