Institute of Advanced Virology: ఐఏవీ, కేరళలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
కేరళలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ వైరాలజీ(ఐఏవీ).. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: జనరల్ వైరాలజీ విభాగం, వైరల్ డయాగ్నస్టిక్స్ విభాగం, వైరల్ వ్యాక్సిన్ల విభాగం, యాంటీవైరల్ డ్రగ్ రీసెర్చ్ విభాగం, వైరస్ అప్లికేషన్ విభాగం.
అర్హత: ఎమ్మెస్సీ(లైఫ్ సైన్సెస్)/ఎంవీఎస్సీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:19.06.2023
వెబ్‌సైట్: https://iav.kerala.gov.in/
Last Date