Admissions in University of Hyderabad: UoHలో ఎంబీఏ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్.. 2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, క్యాట్–2023 ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశ ప్రక్రియ: క్యాట్–2023 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
చదవండి: JEST 2024: ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫిజిక్స్ కోర్సులు.. పరీక్ష తేదీ ఇదే..
Last Date