Skip to main content

Admission in IIM Indore: ఐఐఎం ఇండోర్‌లో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం)-2023లో ప్రవేశాలు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, ఇండోర్‌ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం)-2023లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admission in IIM Indore

అర్హత: అభ్యర్థి 2021, 2022లో పన్నెండో తరగతి/హెచ్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 2023లో సంబంధిత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2003 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.04.2023.

వెబ్‌సైట్‌: https://www.iimidr.ac.in/

Admission in IIM Bodh Gaya: ఐఐఎం బోద్‌గయలో పీహెచ్‌డీలో ప్రవేశాలు

Last Date

Photo Stories