Admission in IIM Bodh Gaya: ఐఐఎం బో«ద్‌గయలో పీహెచ్‌డీలో ప్రవేశాలు
బో«ద్‌గయ(బిహార్)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌డీ స్పెషలైజేషన్: మార్కెటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, స్ట్రాటజీ అండ్ ఎంట్రపెన్యూర్‌షిప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, హ్యూమానిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్(బిజినెస్ కమ్యూనికేషన్), ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ క్యాట్/జీఆర్‌ఈ/జీమ్యాట్/గేట్/జేఆర్‌ఎఫ్ (యూజీసీ/సీఎస్‌ఐఆర్) స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 01.06.2023 నాటికి అభ్యర్థికి 40 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.03.2023.
వెబ్‌సైట్: https://iimbg.ac.in/
NIMCET 2023 Notification: బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఎంసీఏ
Last Date