Admission in NIT Warangal: నిట్ వరంగల్‌లో ఎంబీఏ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 28 సీట్లు
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ క్యాట్/మ్యాట్ స్కోర్ సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: క్యాట్/మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.06.2023
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 22.06.2023.
గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేది: 03.07.2023
తుది ఫలితాల వెల్లడి తేది: 05.07.2023.
వెబ్‌సైట్: https://www.nitw.ac.in/
Admission in RGUKT-AP: ఏపీ ఆర్‌జీయూకేటీలో పీయూసీ, బీటెక్ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
Last Date