Admissions in IIM Indore: ఐఐఎం ఇండోర్‌లో డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజŒ మెంట్ ఇండోర్ 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టోరల్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(డీపీఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలైజేషన్లు: కమ్యూనికేషన్, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.02.2024.
వెబ్‌సైట్: https://www.iimidr.ac.in/
చదవండి: PhD Admission in IIM Tiruchirappalli: ఐఐఎం తిరుచిరాపల్లిలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. చివరి తేదీ ఇదే..
Last Date