Skip to main content

PhD Admission in IIM Tiruchirappalli: ఐఐఎం తిరుచిరాపల్లిలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. చివ‌రి తేదీ ఇదే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ తిరుచిరాపల్లి (ఐఐఎంటీ).. 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Research Opportunities at IIMT   PhD Admission in IIM Tiruchirappalli   IIM Tiruchirappalli   Academic Year 2024 Admission

స్పెషలైషన్లు: ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ అనలిటిక్స్, మార్కెటింగ్, ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెసిషన్స్‌ సైన్సెస్, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌.
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ లేదా సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.

వెబ్‌సైట్‌: https://www.iimtrichy.ac.in/

చ‌ద‌వండి: NIFT Delhi Admissions 2024: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు.. ముఖ్యమైన తేదీలు ఇవే..

sakshi education whatsapp channel image link

Last Date

Photo Stories