Skip to main content

AP PGECET 2025: ఏపీపీజీఈసెట్‌-2025 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివ‌రి తేదీ ఇదే!

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (AP PGECET)-2025 నోటిఫికేషన్‌ అధికారికంగా విడుదలైంది.
APSCHE invites applications for M.Tech, M.Pharmacy admissions 2025   APPGECET 2025 Notification Released   AP PGECET 2025 notification released

ఎంటెక్‌/ఎం.ఫార్మసి/డీ.ఫార్మ్‌ (పీబీ) కోర్సుల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) దరఖాస్తులు కోరుతోంది.

పరీక్ష నిర్వహణ వివరాలు:

  • పరీక్ష నిర్వహణ సంస్థ: ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం
  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 ఏప్రిల్ 1
  • దరఖాస్తు ముగింపు తేదీ: 2025 ఏప్రిల్ 30

చదవండి: AI Jobs: కండక్టర్ ఉద్యోగానికీ ఏఐ.. ఏఐ ద్వారా పెరిగే ఉద్యోగాలు ఇవే!

దరఖాస్తు ఫీజు:

  • OC అభ్యర్థులకు – ₹1200
  • BC అభ్యర్థులకు – ₹900
  • SC, ST, PH అభ్యర్థులకు – ₹700

పరీక్ష తేదీలు: 2025 జూన్‌ 6, 8 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 29 Mar 2025 10:29AM

Photo Stories

News Hub