Skip to main content

Admission in PDEU: పీడీఈయూలో ఎంబీఏ 2022 ప్రవేశాలు

Pandit Deendayal Energy University

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ(పీడీఈయూ).. 2022–2024 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 60
కోర్సు వ్యవధి: రెండేళ్లు
కోర్సులు: ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, జనరల్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్,  హుమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ అనలిటిక్స్‌.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. క్యాట్‌ 2021/గ్జాట్‌ 2022/ఎన్‌మ్యాట్‌ 2021 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అర్హులు.

ఎంపిక విధానం: క్యాట్‌/గ్జాట్‌/ఎన్‌మ్యాట్‌ స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, రిటన్‌ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, పని అనుభవం, అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 06.02.2022

వెబ్‌సైట్‌: https://spm.pdpu.ac.in

చ‌ద‌వండి: NTPC: మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

Last Date

Photo Stories