Skip to main content

TSPSC Group 4 Appointment Letters 2024 : గ్రూప్‌-4 అభ్యర్థులకు నియామక పత్రాలను ఇచ్చే తేదీ ఇదే..? కానీ...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌లే గ్రూప్-4 ఫైన‌ల్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
TSPSC  TSPSC Group-4 Job Selection Updates  Telangana Public Service Commission Latest ResultsGroup-4 Appointment Letters Expected on 26th November

మొత్తం 8,084 మంది అభ్యర్థులు ఈ గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ గ్రూప్‌-4 ఉద్యోగం పొందిన వారికి నవంబర్‌ 26వ తేదీన నియామకపత్రాలు అందజేసే అవకాశం ఉంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ఏర్పాట్ల‌ల‌ను చేస్తుంది. ఈ తేదీపై ఇంకా స్ప‌ష్ట‌మైన క్లారిటీ రాలేదు.

➤☛ TSPSC Group-3 Exam 2024 Question Paper 2 : గ్రూప్‌–3 పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' 2024 ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు ఇవే...!

Published date : 20 Nov 2024 10:46AM

Photo Stories