Skip to main content

TSPSC Group 4 Certificate Verification Documents : గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల.. సర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు కావాల్సిన ప‌త్రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-4 సర్టిఫికెట్ వెరిఫికేష‌న్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.
Group-4 job positions list  Web options registration screen  TSPSC Group 4 Certificate Verification Documents  Certificate verification schedule document

ఎట్ట‌కేల‌కు గ్రూప్-4 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క్రియ చివ‌రి ద‌శ చేరుకుంది. ఈ గ్రూప్‌-4 ఉద్యోగాల కోసం.. మొత్తం 9,51,205 మంది ద‌ర‌ఖాస్తు చేయగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్-2 పరీక్ష రాశారు. 

జూన్ 13వ తేదీన‌ నుంచి వెబ్‌ ఆప్షన్స్‌..
ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన TSPSC జనరల్‌ ర్యాంకుల జాబితాను ప్రకటించింది. ఇప్పుడు తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌ ఎంపికైన మెరిట్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు జూన్ 13వ తేదీన‌ నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకునేందుకు కమిషన్‌ అవకాశం కల్పించింది. 
సర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌ వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పేర్కొంది. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది. పరిశీలన కోసం అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు కమిషన్‌ సూచించింది.

గ్రూప్‌-4 సర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

  • Checklist: Basic information data to be filled by the candidate (Downloadable from the Commission’s website).

Documents to be Submitted : 

  • Submitted Application (PDF): Two copies (Downloadable from the Commission’s website).
  • Hall Ticket.
  • Date of Birth Certificate (SSC Memo).
  • School Study Certificate from 1st to 7th Class or Certificate of Residence/Nativity (for candidates who studied privately or in open school).

Certificates : 

  • Provisional and Convocation Certificate and Marks Memo: For Graduation/Post Graduation as required.
  • Integrated Community Certificate (Caste Certificate): Issued by the Telangana Government with the Name of Father or Mother.
  • Non-Creamy Layer Certificate for BC Community Candidates: With Father’s or Mother’s Name (single parent allowed) as per Memo No.3009/BCW/OP/2011, Govt. of Telangana, BC Welfare (OP) Dept, Dt: 18-12-2015 / G.O.Ms.No.20 BCW (OP) Dept. dated:31/10/2017 (Format available on the Website).
    • Note: OBC Certificate is not allowed.
    • Note: For Married Women, Certificates with Husband’s Name are not allowed.
  • EWS Certificate: Issued for the Financial Year prior to the Year of Notification (i.e., Financial Year 2021-2022) by the competent authority of Telangana Government.

Additional Documents (If Applicable) : 

  • Proof of Age Relaxation: For Telangana Government Employees (Regular), NCC instructors, Retrenched Census Service, Ex-Servicemen (relevant service certificates from concerned departments).
  • PH Certificate (SADERAM Certificate).
  • NOC from Employer: For in-service candidates.
  • Attestation Forms: Two copies duly signed by a Gazetted Officer (Downloadable from the Commission’s website).
  • Declaration of Unemployment.
  • Declaration as Hindu: For Post Code-70.
  • Other Relevant Documents: As per Notification No.19/2022, Dated: 01/12/2022.
  • Medical Certificate: For candidates eligible and applied for Post Code No.’s 94 & 95, attested by the Appellate Medical Authority not below the rank of Civil Assistant Surgeon for Physical Measurements.
  • Latest Passport Size Photos: Three copies.

TSPSC Group 4 Certificate Verification & Merit Listకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..
 

Published date : 10 Jun 2024 03:06PM
PDF

Photo Stories