PhD Admissions: ఎన్‌జీ రంగా యూనివర్శిటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రవేశాలు.. ప్రవేశ విధానం ఇలా..
కోర్సుల వివరాలు: ఎంఎస్సీ(అగ్రికల్చర్), ఎంబీఏ(ఏబీఎం), ఎంటెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), ఎంఎస్సీ(కమ్మూనిటీ సైన్స్), పీహెచ్‌డీ(అగ్రికల్చర్), పీహెచ్‌డీ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), పీహెచ్‌డీ(కమ్యూనిటీ సైన్స్).
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు.
చదవండి: PG Admissions: అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో పీజీ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ప్రవేశ విధానం: పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ(ఐకార్) స్కోరు, పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ(ఐకార్) స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.11.2023
దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 09.11.2023.
వెబ్‌సైట్: https://angrau.ac.in/