Skip to main content

PGDM Admissions in LBSIM: ఎల్‌బీఎస్‌ఐఎమ్, ఢిల్లీలో పీజీడీఎం ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ఢిల్లీలో లాల్‌బహదూర్‌శాస్త్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఎల్‌బీఎస్‌ఐఎమ్‌).. 2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Academic Year 2024-26  Apply now PGDM Admissions in LBSIM Delhi  Lal Bahadur Shastri Institute of Management

కోర్సుల వివరాలు: పీజీడీఎం–జనరల్, పీజీడీఎం–రీసెర్చ్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్, పీజీడీఎం–ఈ–బిజినెస్, పీజీడీఎం–ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్, పీజీడీఎం–ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: 50శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌ 2023/గ్జాట్‌ 2024/జీమ్యాట్‌ స్కోర్‌ సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.12.2023.

వెబ్‌సైట్‌: https://www.lbsim.ac.in/

చ‌ద‌వండి: Admissions: ఆంధ్ర యూనివర్శిటీ విశాఖపట్నంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

Last Date

Photo Stories