Skip to main content

Admissions: ఆంధ్ర యూనివర్శిటీ విశాఖపట్నంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ డా. బీఆర్‌ అంబేద్కర్‌ చెయిర్‌ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల కోరుతోంది.
andhra university phd notification 2023  Apply Now for Andhra University PhD Admission  Academic Year 2023-24 Admission Announcement    Andhra University Visakhapatnam

మొత్తం ఖాళీల సంఖ్య: 02
స్పెషలైజేషన్‌: డిజిటల్‌ ఇండియా, హ్యూమన్‌ అడ్వాన్స్‌మెంట్, మల్టీ-డిసిప్లినరీ థాట్స్‌ అండ్‌ అంబేద్కర్‌.
అర్హత: సంబంధిత విభాగంలో 55శాతం మా­ర్కులతో  మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. యూ­జీసీ/సీఎస్‌ఐఆర్‌ నెట్‌ లేదా స్లెట్‌/సెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 
ఫెలోషిప్‌: నెలకు రూ.35,000+హెచ్‌ఆర్‌ఏ.
ప్రోగ్రామ్‌ విధానం: ఫుల్‌ టైం రెగ్యులర్‌.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌ కార్యాలయం, 
ఆంధ్ర యూనివర్శిటీ, విజయనగర్‌ ప్యాలెస్, పెదవాల్తేర్, విశాఖపట్నం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.12.2023.

వెబ్‌సైట్‌: https://www.andhrauniversity.edu.in/

చ‌ద‌వండి: Admissions: డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీలో పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

Last Date

Photo Stories