Skip to main content

PG Diploma Courses in IRMA: ఐఆర్‌ఎంఏలో పీజీడిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్, ఆనంద్‌(ఐఆర్‌ఎంఏ).. 2024–25 కు సంబంధించి పీజీడీఎం(రూరల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
PG Diploma Courses in IRMA   Admissions Open 2024-25  PGDM Rural Management Admissions

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(రూరల్‌ మేనేజ్‌మెంట్‌).
అర్హత: ఏదైనా డిగ్రీ చేసినవారితో పాటు డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరితేది: 26.12.2023.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.irma.ac.in/

చ‌ద‌వండి: FDDI Admission 2024: ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Last Date

Photo Stories