FDDI Admission 2024: ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
ఎఫ్‌డీడీఐ క్యాంపస్: నోయిడా, పుర్సత్‌గంజ్, చెన్నై, కోల్‌కతా, రోహ్‌తక్, జో«ద్‌పూర్, చింద్వారా, గుణ, అంకలేశ్వర్, పాట్నా, హైదరాబాద్, చండీగఢ్.
మొత్తం సీట్ల సంఖ్య: 2360
విభాగాలు: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, ఫ్యాషన్ డిజైన్, లెదర్–లైఫ్‌స్టైల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్, రిటైల్ అండ్ ఫ్యాషన్‌మర్చండైజ్.
బ్యాచిలర్ డిగ్రీ(బీడిజైన్/బీబీఏ):
అర్హత: 10+2 ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2024 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్(ఎండిజైన్/ఎంబీఏ):
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: వయోపరిమితి లేదు.
ఎంపిక విధానం: ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ) 2024 ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.04.2024
ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 30.04.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 01.05.2024, 02.05.2024.
అడ్మిట్ కార్డుల విడుదలతేది: 06.05.2024.
ప్రవేశ పరీక్ష తేది: 12.05.2024.
ఫలితాల వెల్లడి తేది: 31.05.2024.
కౌన్సిలింగ్ తేదీలు: 2024 జూన్ 2 లేదా 3వ వారం.
వెబ్‌సైట్: https://www.fddiindia.com/
చదవండి: NIFT Delhi Admissions 2024: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు.. ముఖ్యమైన తేదీలు ఇవే..