Skip to main content

JNTUH MBA Results: JNTUH MBA 3వ సెమిస్టర్ రెగ్యులర్ & 3వ & 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

JNTUH announces MBA examination results   JNTUH MBA Results   JNTUH MBA 3rd and 4th semester supplementary results released
JNTUH MBA Results

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTUH) మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) 3వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 3వ & 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.

JNTUH B.Pharmacy 4వ సంవత్సరం 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల: Click Here

NTUH MBA 3వ సెమిస్టర్ రెగ్యులర్ & 3వ & 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను ఎలా చెక్ చేయాలి?

  • స్టెప్ 1: అధికారిక JNTUH ఫలితాల వెబ్‌సైట్ సందర్శించండి – results.jntuh.ac.in
  • స్టెప్ 2: “Click here for MBA Examinations Results” లింక్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: డ్రాప్‌డౌన్ మెనులో మీ కోర్సును వెతికి, క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
  • స్టెప్ 5: హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 6: ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
  • స్టెప్ 7: ఫలితాల పేజీని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి.

JNTUH MBA 3rd Semester Regular and 3rd & 4th Semester Supply Exam Results Direct Links
 

MBA 4th Semester (R22) Supplementary Examinations Results
 

MBA 4th Semester (R19) Supplementary Examinations Results
 

MBA 3rd Semester (R22) Regular Examinations Results
 

MBA 3rd Semester (R19) Supplementary Examinations Results

Published date : 21 Mar 2025 08:59AM

Photo Stories