Skip to main content

Admissions in IICD: ఐఐసీడీ, రాజస్థాన్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

రాజస్థాన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌(ఐఐసీడీ) సంస్థ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admissions in IICD Rajasthan

కోర్సుల వివరాలు: నాలుగేళ్ల బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌(బీ.డీఈఎస్‌), రెండేళ్ల మాస్టర్‌ ప్రోగ్రామ్‌(ఎం.డీఈఎస్‌), మూడేళ్ల మాస్టర్‌ ప్రోగ్రామ్‌(ఎం.వీఓసీ).
విభాగాలు: హార్డ్‌ మెటీరియల్‌ డిజైన్, సాఫ్ట్‌ మెటీరియల్‌ డిజైన్, ఫైర్డ్‌ మెటీరియల్‌ డిజైన్, ఫ్యాషన్‌ క్లాతింగ్‌ డిజైన్, జ్యూవెలరీ డిజైన్, క్రాఫ్ట్స్‌ కమ్యూనికేషన్‌.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2, డిజైన్, ఆర్కిటెక్చర్‌లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

చ‌ద‌వండి: PhD Admissions: ఐఐఎంఎల్, లక్నోలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.12.2023

వెబ్‌సైట్‌: https://www.iicd.ac.in/

Last Date

Photo Stories